ASF: రెబ్బెన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంగాపూర్ జాతర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.వాహనాలకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దారిగా సింగిల్ రోడ్ లైన్ ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 4 వీలర్ వాహనాలకు రెబ్బెన బస్టాండ్ వద్ద U-టర్న్ తీసుకొని లైక్ గేట్ దారి వైపు మళ్లించారు. గంగాపూర్లోకి భారీ వాహనాలకు అనుమతి లేదని, వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు.

