KMR: కామారెడ్డి పట్టణంలోని మార్వాడి గో బ్యాక్ అనుకూలంగా కామారెడ్డి మొబైల్ దుకాణాలు స్వచ్ఛందంగా బందుకు పిలుపునియ్యగా కామారెడ్డి పట్టణ పోలీసులు అడ్డుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మార్వాడిస్ దుకాణాల వారు హోల్‌తో పాటు రిటైల్ అమ్మకాలు అమ్ముతున్నారని, రిటైల్ అమ్మకాలు అమ్మ వద్దని మొబైల్ దుకాణాల వారు ఆందోళన చేశారు.