MDCL: ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని సుబ్రమణ్య నగర్, శశికాంత్ నగర్ కాలనీ వాసులకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శిరీష గుడ్ న్యూస్ తెలిపారు. సుబ్రహ్మణ్య నగర్లో రూ.64 లక్షల సీసీ రోడ్డు, స్ట్రాం వాటర్ డ్రైన్, రూ.27 లక్షలతో శశికాంత్ నగర్లో, రూ.13 లక్షలతో అనుపురంలో సీసీ రోడ్లు, రూ.17.50 లక్షలలతో జననీస్ థీమ్ పార్క్ పనులు ప్రారంభించారు.