ADB: అర్హులైన వారు ప్రజా పాలన పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని తాంసి ఎంపీడీవో మోహన్ రెడ్డి అన్నారు. గృహ జ్యోతి, మహా లక్ష్మీ పథకాల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 జామిడి, 28 హాసనాపూర్, సవర్గమ, 29 గోట్కూరి, 30న బండల్ నాగపూర్ వచ్చే నెల 1న గిరిగమ, లింగుడ, 2న అంబుగమ, 2, 3న పొన్నారి, 4, 6న తాంసి(బి), 8న వడ్డడి, 8, 9న కప్పర్ల గ్రామాలవారు గమనించాలన్నారు.