BHPL: గోరికొత్తపల్లి మండలంలో MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గోరికొత్తపల్లి (BC) జనరల్, నిజాంపల్లి (BC) W, జగ్గయ్యపేట (జనరల్), దామరంచపల్లి (జనరల్) W, చిన్నకోడెపాక (SC) జనరల్, సుల్తాన్పూర్ (BC) జనరల్‌గా రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. ఈ రిజర్వేషన్ల వివరాలు స్థానిక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అధికారులు ఎన్నికల ప్రక్రియను సిద్ధం చేస్తున్నారు.