BHPL: MGNREGA పథకం నుంచి గాంధీ పేరు తొలగించి ‘వికసిత్ భారత్ – జీ రామ్ జీ’గా మార్చడాన్ని MLA గండ్ర సత్యనారాయణ రావు, DCC అధ్యక్షుడు కరుణాకర్ తీవ్రంగా ఖండించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద కరుణాకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అమిత్ షా గాంధీ పేరుకు భయపడుతున్నారని, పేదల పొట్ట కొట్టేందుకు పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.