KNR: హుజురాబాద్ పట్టణానికి చెందిన రాచర్ల వేణు జాతీయ మానవ హక్కుల కమిటీ కరీంనగర్ జిల్లా మీడియా కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాచర్ల వేణు సేవలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఈ నియామకం చేశారు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం అందించేందుకు కమిటీ సేవలు కొనసాగించాలని భద్రయ్య ఈ సందర్భంగా సూచించారు.