WNP: అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. అధికారం దక్కిన తర్వాత కాంగ్రెస్ నేతల అహంకారంతో మిడిసి పడుతున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వనపర్తి పర్యటనలో కేసిఆర్‌ను విమర్శించిన మంత్రులపై ఆయన తన నివాసము నుంచి విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.