NLG: TJS NLG జిల్లా ప్లీనరీ సమావేశం పట్టణంలోని ప్రకాశం బజార్ ఓల్డ్ కలెక్టరేట్ TNGO భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం హాజరై మాట్లాడుతూ.. TJS పార్టీ ప్రజలు కేంద్రంగా రాజకీయాలు సాగాలనే లక్ష్యంగా ఏర్పడిందని అందరూ కలిసి పోరాడి సాధించిన రాష్ట్రంలో గత పదేళ్లలో నియంతృత్వ పాలన ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌కి మద్దతు తెలపాల్సి వచ్చిందని అన్నారు.