PDPL: సుల్తానాబాద్‌లో జరిగిన జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల్లో ఓదెల మండలంలోని కొలనూర్‌కు చెందిన విద్యార్థినులు సత్తాచాటారు. జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న రెండ్ల శ్రావ్యశ్రీ షాట్‌ఫుట్ విభాగంలో జిల్లాస్థాయిలో ఫస్ట్ ప్లేస్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కొలిపాక అశ్విత డిస్కస్ త్రోలో సెకండ్ ప్లేస్‌లో నిలిచి స్టేట్ లెవల్ పోటీలకు ఎంపికైంది.