SRD: మొదటి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంపీడీవో ఉమాదేవి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం గుమ్మడిదల ఎంపీడీవో కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ… మండలంలోని 08 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరిగేందుకు సహకరించిన వారికీ కృతజ్ఞతలు తెలిపారు.