MHBD: మున్సిపాలిటీ పరిధి అనంతారం శివారులోని మైసమ్మ చెరువులో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి భూక్యా సాయి కిరణ్ (17) ఇవాళ స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన 8 మంది విద్యార్థుల్లో ముగ్గురు చెరువులోకి దిగగా.. ప్రమాదవశస్తూ సాయి కిరణ్ నీళ్లలో మునిగిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.