NLG: ఈనెల 23, 24 తేదీల్లో HYD నాంపల్లిలో ఉన్న మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరుగు జర్నలిస్టుల శిక్షణా తరగతులను జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి ఇవాళ చిట్యాలలో స్థానిక సభ్యులతో ప్రెస్ మీట్లో మాట్లాడారు.