మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ పలువురు పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందచేసారు. మంత్రి శ్రీధర్ బాబు ద్వారా శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 60, 000/, ల సీఎం సహాయనిధి నుండి చెక్కుని ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందించారు.