NRML: భైంసా పట్టణానికి చెందిన ఎండీ. ఫైజాన్ ( 40 వేలు), సమ్రీన్ బేగం (12,500), సాబీర్ (9వేలు), ఎండీ వాసీమ్ (60 వేలు), ఎండీ మాసూద్ (20వేలు), పల్సి గజ్జరం (22వేల) రూపాయల చెక్కులతో పాటు తసమీన్కు లక్ష 25 వేల ఎల్ఓసీని ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి బుధవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.