KMR: వీధి వ్యాపారులు బ్యాంకుల ద్వారా రుణాలను పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ గురువారం అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో వీధి వ్యాపారులకు సమావేశం నిర్వహించారు. వీధి వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకులో రుణాలు అందజేస్తాయని తెలిపారు. ప్రతి గ్రూపులో ఐదు నుంచి 19 మంది వరకు సభ్యులు ఉండవచ్చునని చెప్పారు.