NLG: గణేష్ నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో డీజే సౌండ్ బాక్సుల నిర్వాహకులకు బైండోవర్ చేసినట్లు DVK సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో,ఉత్సవ ర్యాలీలలో రానున్న గణేష్ ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ కు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు.