ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి చొరవతో, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మధిర పట్టణంలోని రేణుక చౌదరి క్యాంప్ కార్యాలయంలో జవ్వాజి ఆనందరావు చేతులమీదుగా మొత్తం రూ.98వేలు, రూ.60వేలు, రూ.38 వేల చెక్కులను అందజేశారు. డీసీసీ కార్యదర్శి కర్లపుడి అప్పారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Tags :