మేడ్చల్: కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ శివాలయంలోని శ్రీ మలయాలీయుల ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజ ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్లు మలయాళీలతో కలిసి ఆనవాయితీగా పూజ నిర్వహించారు.