BDK: చర్ల మండల కేంద్రంలో సీపీఐ ఎంఎల్ నాయకులు శనివారం సమావేశమయ్యారు. డివిజన్ కమిటీ సభ్యులు శివ ప్రశాంత్ పాల్గొని, మాట్లాడారు. చీమలపాడు ఇసుక రాంప్ సొసైటీలో గత రెండు సంవత్సరాలుగా అమాయక గిరిజన ప్రజలను మోసం చేసే కార్యకలాపాలు చేపడుతున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే సహించేది లేదని హెచ్చరించారు.

