కరీంనగర్ కలెక్టరేట్లో శనివారం డబ్ల్యూజేఐ జిల్లా అధ్యక్షుడు దారం జగన్నాథ్ రెడ్డి కలెక్టర్ పమేల సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కలెక్టర్ చేతుల మీదుగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేయాలన్నారు.

