కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అధునాతనమైన వైద్య పరికరాలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలను పరిశీలించారు. సీఎస్ఆర్ ఫండ్ కింద హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ ఇటీవల రెండు కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు.

