MHBD: తెలంగాణ తొలి CM కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్రగా సిట్ నోటీసులు ఇవ్వడం పై BRS జిల్లా అధ్యక్షురాలు, మాజీ MP కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రేపు MHBD జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో BRS కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

