HYD: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా అలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నిబంధనలపై రవాణాశాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్ స్కూల్స్ రోడ్ క్రాసింగ్ ఏరియాలో ఎలా వ్యవహరించాలని విద్యార్థులు చూపించారు.

