WGL: జిల్లా కేంద్రంలోని PCC సభ్యుడు నల్గొండ రమేష్ నివాసంలో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా పార్టీకి అంకితమై పనిచేస్తున్న సీనియర్లను మంత్రి కొండా సురేఖ ‘చిల్లరగాళ్లు’ అనడం మనోభావాలను దెబ్బతీసిందని ఖండించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ భవిష్యత్తును మాజీ రౌడీషీటర్ చేతుల్లో పెట్టారని ఆరోపించారు.