రంగారెడ్డి జిల్లా ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్‌పై ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే పక్కా సమాచారంతో శ్రీనివాస్‌కు సంబంధించిన ఆరు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తూ ఇప్పటికే విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీ ఆస్తులతో పాటు ఓ రైస్ మిల్లును కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.