తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి శాంతాకుమారిని కాంగ్రెస్ నాయకులు కలిశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , వీహెచ్, శ్రీధర్ బాబు, మల్లురవి, సీఎస్‌ను కోరారు. అంబేద్కర్ విగ్రహం కోసం కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం బాధకరమని కాంగ్రెస్ నేతలు వాపోయారు. అంబేద్కర్ ను అవమానిస్తే చూస్తే ఊరుకోమని వారు
హెచ్చారించారు