MNCL: జిల్లాలో ZPTC రిజర్వేషన్ స్థానాలను కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ప్రకటించారు. జన్నారం (ST జనరల్), మందమర్రి (ST మహిళ), బెల్లంపల్లి, హాజీపూర్ (SC మహిళ), భీమారం, నెన్నెల (SC జనరల్) చెన్నూర్, కన్నెపల్లి, తాండూర్ (BC మహిళ), దండేపల్లి, జైపూర్, కాసిపేట్, వేమనపల్లి (BC జనరల్) లక్సిట్ పేట్ (జనరల్ మహిళ) భీమిని, కోటపల్లి (జనరల్) కు కేటాయించారు.
Tags :