KMR: మున్సిపల్ పరిధిలోని 3వ వార్డుకు చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 15 మంది BRSలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో అమన్, సైఫ్, హాజీ, ఆదిల్, గౌస్, ఇర్ఫాన్, ఇఫ్తాకర్, మసూద్, నజీర్ తదితరులు ఉన్నారు.