HNK: ప్రభుత్వ అనుమతులు లేకుండా బ్రాంచీలను ఏర్పాటు చేసి, విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ABSF నేతలు డిమాండ్ చేశారు. సోమవారం HNK కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యను అందించాలని కోరారు.