SDPT: వితంతుల దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో సోమవారం ఘనంగా వితంతుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వీధుల గుండా మూఢాచారాలు నశించాలని వితంతువులపై వివక్ష విడనాడాలని మహిళలు నినాదాలు చేశారు. అనంతరం గ్రామపంచాయతీ ఆద్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు.