PDPL: ఇంటర్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణు ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. శనివారం పెద్దపెల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్లతో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్ డా. అన్నప్రసన్న కుమారి, డీసీపీ అడ్మిన్ రాజు, పాల్గొన్నారు.