MHBD: జిల్లా కేంద్రంలో నేడు లయన్స్ క్లబ్ వారి ఆద్వర్యంలో బాలికలకు సైకిల్స్, 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్లు, మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ చేశారు. లైన్స్ క్లబ్ గవర్నర్ వెంకట రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మురళీధర్ రెడ్డితో పాటు సభ్యులు పాల్గొన్నారు.