KMR: ఉమ్మడి జిల్లాకు చెంది ఎంపికైన హాకీ క్రీడాకారులు శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రిపోర్ట్ చేయాలని అండర్-14 హాకీ కోచ్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఒరిజినల్ బర్త్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, లాస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్, ఆధార్ కార్డు ఒరిజినల్ తమ వెంట తెచ్చుకోవాలని చెప్పారు.