NGKL: తిమ్మాజిపేట మండలం బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సొంత గ్రామం నేరళ్లపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మీసాల పుష్పా సంజీవ్ విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 540 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితంతో బీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు.