PDPL: సింగరేణి ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో 5వ ప్రయాస్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సీఎంపీఎఫ్ తక్షణ పరిష్కారం జీరో పెండెన్సీ సాధించడం ముఖ్య లక్ష్యంగా ఆర్జీ-1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రిసీవ్డ్ పీపీఓ కాపీలను ఆర్జీ-1 పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి సీఎంపీఎఫ్ అధికారులు అందజేశారు.