MNCL: లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి గ్రామ సర్పంచ్ నైనాల లక్ష్మీ శంకర్ కాంగ్రెస్లో చేరారు. సోమవారం ఆమె లక్షెట్టిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐదుగురు వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.