నిజామాబాద్ పట్లణ శివారులోని బోర్గాం వద్ద అర్ధరాత్రి ఏటీఎం చోరీ ఘటనలో సుమారు రూ. 27 లక్షల నగదు కాలిపోయినట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం రాత్రి సమయంలో డీసీబీ బ్యాంకు సిబ్బంది, ఏటీఎంలో నగదును జమ చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేసే క్రమంలో మంటలు వ్యాప్తి చెందినట్లు తెలుస్తుంది.