JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ నూతన ఈవోగా శ్రీకాంత్ రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. కొండగట్టు ఈవోగా పనిచేసిన రామకృష్ణారావును సికింద్రాబాద్లోని గణేష్ ఆలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్రీకాంత్ రావు ఆలయ పరిసర ప్రాంతాలను కలియ తిరిగి పరిశీలించారు.