RR: రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందిన ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్లను రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకుందని, ఎంతో కాలం పోలీస్ శాఖలో పనిచేస్తూ సేవలందించినందుకు వారిని సీపీ అభినందించారు.