SRPT: ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 25వ వార్డులో జరిగిన సీపీఎం పార్టీ వన్ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు.