KMR: ఈ నెల 23న KMR జిల్లా బాన్సువాడ డివిజన్ లోని బీర్కూర్ మండల కేంద్రంలో దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, ఇతర ఆసరా పెన్షన్ దారుల పెన్షన్ పెంపు కోసం సామాజిక ఉద్యమ నాయకుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేస్తున్నారని వికలాంగుల జిల్లా అధ్యక్షులు కుమ్మరి సాయిలు తెలిపారు.