HYD: కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో బాలుడిని సైదాబాద్‌లోని జువైనల్ హోమ్‌కు తరలించారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరిచిన అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించారు. బాలిక హత్య కేసు వివరాలను ఈరోజు మధ్యాహ్నం సైబరాబాద్ సీపీ వెల్లడించనున్నారు. కాగా, ఈనెల 18న పదేళ్ల బాలికను పదో తరగతి బాలుడు హత్య చేసిన విషయం తెలిసిందే.