PDPL: ధర్మారం మండల కేంద్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదా రంగనాయక స్వామి కల్యాణంవైభవంగా జరిగింది. స్థానిక ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనస్సు ఆహ్లాదంగా ఉంటుందని భక్తులు తెలియజేశారు.