ASF: ఆసిఫాబాద్ మండలానికి చెందిన ఇద్దరు దివ్యాంగులకు జిల్లా సంక్షేమ శాఖ ఆడే భాస్కర్ మంగళవారం ట్రై సైకిళ్లను అందజేశారు. 90% అంగవైకల్యం కలిగిన షేక్ తాజ్, దెబ్బటి గణేశ్ దరఖాస్తు చేసుకోగా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి రవికుమార్ వారికి ట్రై సైకిళ్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఇస్లాంబిన్ హసన్ పాల్గొన్నారు.