PDPL: ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, గోదావరిఖని టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు అన్నారు. రామగిరి మండలంలో జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ రావు పాల్గొని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలి అన్నారు.