KNR: తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ నీలం చంద్రారెడ్డి విజయం సాధించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేసిన చంద్రారెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగి 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన విజయంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.