GDWL :బీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ గద్వాల జిల్లా కో- ఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. సోమవారం అయిజ మండలం సంకాపూర్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కురువ నాగార్జునకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం చేపట్టి 23 నెలలు గడిచినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు.