KMM: రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ షాపుల టెండర్ నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 210 వైన్ షాపులకు త్వరలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతంలో వైన్స్ దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3లక్షలకు పెంచారు. వచ్చే నవంబర్లో టెండర్ల గడువు ముగియనుంది.