SRCL: ఎస్పీ మహేష్ బి. గితే జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో శనివారం బోయినపల్లి ఎస్సైగా రమాకాంత్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై రాజ్ కుమార్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీకి బదిలీ చేశారు.